← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అబలా abalā

Original — తెలుగు

నవిద్యతే బలం యస్యాః సకాశాత్ అన్యత్ర ఇత్య బలా.

(ప్రకృతిలో తనతో కలసి యుండకయే బలముగల వస్తువు లేనిది.)

Transliteration

navidyatē balaṃ yasyāḥ sakāśāt anyatra itya balā.

(prakṛtilō tanatō kalasi yuṃḍakayē balamugala vastuvu lēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.