← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అబంశాః abaṃśāḥ

Original — తెలుగు

“మూత్ర శ్లేష్మ, రక్త స్వేదాః అబం శాః’ (శారీరకోపనిషత్.)

(మూత్రము, శ్లేష్మము, రక్తము శుక్లము, చమట - ఇవి జలము యొక్క అంశలు - శరీరములో నీటియొక్క పరిమాణములు - మార్పులు.)

Transliteration

“mūtra ślēṣma, rakta svēdāḥ abaṃ śāḥ’ (śārīrakōpaniṣat.)

(mūtramu, ślēṣmamu, raktamu śuklamu, camaṭa - ivi jalamu yokka aṃśalu - śarīramulō nīṭiyokka parimāṇamulu - mārpulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.