అపునర్భవము; తిరిగి జన్మ
లేకుండుట; ముక్తి.
భవ నివర్తకం (జననము లేకుండ
చేయునది.)
న భవం సంసారో యస్మాత్ సేవ్య
మానాత్, తత్ -.
(భవము అనగా జన్మ, సంసారము;
దేనిని సేవించుటవలన సంసారము ఉండదో అది.)
మోక్షము -
“అసంభవం హేమ మృగస్య జన్మ”.
(బంగారు లేడి పుట్టుట అసంభవము
- సంభవముకాదు - సంభవించుట జరగనిది.)
Transliteration
apunarbhavamu; tirigi
janma lēkuṃḍuṭa; mukti.
bhava
nivartakaṃ (jananamu lēkuṃḍa cēyunadi.)
na bhavaṃ saṃsārō
yasmāt sēvya mānāt, tat -.
(bhavamu
anagā janma, saṃsāramu; dēnini sēviṃcuṭavalana saṃsāramu uṃḍadō
adi.)
mōkṣamu -
“asaṃbhavaṃ hēma
mṛgasya janma”.
(baṃgāru
lēḍi puṭṭuṭa asaṃbhavamu - saṃbhavamukādu - saṃbhaviṃcuṭa
jaraganidi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.