← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభయప్రదుడు abhayapraduḍu

Original — తెలుగు

అభయము నిచ్చువాడు.

“భక్తా భయప్రాపి కరారవిందాం దేవీం భజే రాఘవవల్లభాం తాం ||”. (శ్రీరామకర్ణామృతం - 3 - 93)

(భక్తులకు అభయము కలుగచేయు పద్మమువంటి హస్తముగల శ్రీరాముని దేవియగు శ్రీ సీతామాహాదేవిని భజించుచున్నాను.) (చూడుము - ‘అభయం’ - 21)

Transliteration

abhayamu niccuvāḍu.

“bhaktā bhayaprāpi karāraviṃdāṃ dēvīṃ bhajē rāghavavallabhāṃ tāṃ ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 93)

(bhaktulaku abhayamu kalugacēyu padmamuvaṃṭi hastamugala śrīrāmuni dēviyagu śrī sītāmāhādēvini bhajiṃcucunnānu.) (cūḍumu - ‘abhayaṃ’ - 21)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.