← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభేదము abhēdamu

Original — తెలుగు

సృష్టిలోని వస్తువులన్నియు భగవంతుని రూపములేకనుక ఒక వస్తువునకు ఇంకొక వస్తువునకు భేదము లేకుండుట - భేదము చూడకుండుట.

“యథా శివమ యో విష్ణురేవం విష్ణుమ య శ్శివః” - ఇతి స్మృతిః.

(విష్ణువు శివమ యు డైనట్లే శివుడు విష్ణుమ యుడు - ఇద్దరికీ భేదము లేదు - “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే” (శివుడు విష్ణువు పరబ్రహ్మ రూపములేకనుక - సాకార బ్రహ్మరూపములే కనుక - శివుడే విష్ణువు, విష్ణువే శివుడు.)

Transliteration

sṛṣṭilōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulēkanuka oka vastuvunaku iṃkoka vastuvunaku bhēdamu lēkuṃḍuṭa - bhēdamu cūḍakuṃḍuṭa.

“yathā śivama yō viṣṇurēvaṃ viṣṇuma ya śśivaḥ” - iti smṛtiḥ.

(viṣṇuvu śivama yu ḍainaṭlē śivuḍu viṣṇuma yuḍu - iddarikī bhēdamu lēdu - “śivāya viṣṇurūpāya śivarūpāya viṣṇuvē” (śivuḍu viṣṇuvu parabrahma rūpamulēkanuka - sākāra brahmarūpamulē kanuka - śivuḍē viṣṇuvu, viṣṇuvē śivuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.