← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభేదాత్ముడు abhēdātmuḍu

Original — తెలుగు

జీవునితో భేదము లేకపోవుటయే స్వరూపముగా గలవాడు - సర్వ పరిపూర్ణుడే ఆకారముగా గలవాడు.

Transliteration

jīvunitō bhēdamu lēkapōvuṭayē svarūpamugā galavāḍu - sarva paripūrṇuḍē ākāramugā galavāḍu.

English

One whose very nature is non-difference from the individual soul — whose form is complete fullness itself.