కృత్యాది మరణహోమము
-(మరణము కలుగించు హోమము.)
అభిచర్యం తే మార్యం తే అనేన
ఇత్యభిచారః -
(దీనితో
మరణము కలుగచేయుదురు. అందుచేత ఇది అభిచారము.)
ఇతరులను
హింసించుటకు చేయు హోమము; మంత్ర తంత్రాదులచే చేయుహోమము; చిల్లంగి పెట్టుట; ప్రయోగము
చేయుట.
నాశము.
Transliteration
kṛtyādi
maraṇahōmamu -(maraṇamu kalugiṃcu hōmamu.)
abhicaryaṃ tē māryaṃ
tē anēna ityabhicāraḥ -
(dīnitō
maraṇamu kalugacēyuduru. aṃducēta idi abhicāramu.)
itarulanu
hiṃsiṃcuṭaku cēyu hōmamu; maṃtra taṃtrādulacē cēyuhōmamu; cillaṃgi
peṭṭuṭa; prayōgamu cēyuṭa.
nāśamu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.