← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిధ్యానం abhidhyānaṃ

Original — తెలుగు

“అభిముఖ్యేన చింతనం - బాహ్య విష యే భ్యః ఉప సంహృత కరణః సమాహిత చిత్తః, భక్త్యావేశిత బ్రహ్మభావే ఒంకారే ఆత్మ ప్రత్యయ సంతానా విచ్ఛేదో భిన్న జాతీయ ప్రత్యయాంతరా ఖలీకృతో నిర్వాతస్థ దీప శిఖా సమో అభిధ్యాస శబ్దార్థః” (శ్రీశంకరః)

(అభిముఖ చింతనము - బాహ్య విషయములనుండి ఇంద్రియములను ఉపసంహరించి, మళ్ళించి, నిలకడగల మనస్సు కలిగియుండి, భక్తిచే నిండిన ఆవేశము కలిగి, బ్రహ్మభావమగు ఓంకారము నందు ఆత్మాభావము నిలిపి, ఇతరవిషయములను తలపక, గాలిచే చలింప బడని దీపమువలెనుండుట అభిధ్యానము.)

Transliteration

“abhimukhyēna ciṃtanaṃ - bāhya viṣa yē bhyaḥ upa saṃhṛta karaṇaḥ samāhita cittaḥ, bhaktyāvēśita brahmabhāvē oṃkārē ātma pratyaya saṃtānā vicchēdō bhinna jātīya pratyayāṃtarā khalīkṛtō nirvātastha dīpa śikhā samō abhidhyāsa śabdārthaḥ” (śrīśaṃkaraḥ)

(abhimukha ciṃtanamu - bāhya viṣayamulanuṃḍi iṃdriyamulanu upasaṃhariṃci, maḷḷiṃci, nilakaḍagala manassu kaligiyuṃḍi, bhakticē niṃḍina āvēśamu kaligi, brahmabhāvamagu ōṃkāramu naṃdu ātmābhāvamu nilipi, itaraviṣayamulanu talapaka, gālicē caliṃpa baḍani dīpamuvalenuṃḍuṭa abhidhyānamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.