← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిద్రోహం abhidrōhaṃ

Original — తెలుగు

అభితో ద్రోహం, మానసికం, వాచికం, కాయికం, లోకద్వయానుచితం,

అపకారం.

(అన్ని విధములైన ద్రోహము, మనస్సునకు సంబంధించినది, వాక్కునకు సంబంధించినది శరీరము నకు సబంధించినది యగు ద్రోహము - ఇహ లోకమునకు పరలోకమునకు ఉచితముకాని అపకారము.)

Transliteration

abhitō drōhaṃ, mānasikaṃ, vācikaṃ, kāyikaṃ, lōkadvayānucitaṃ,

apakāraṃ.

(anni vidhamulaina drōhamu, manassunaku saṃbaṃdhiṃcinadi, vākkunaku saṃbaṃdhiṃcinadi śarīramu naku sabaṃdhiṃcinadi yagu drōhamu - iha lōkamunaku paralōkamunaku ucitamukāni apakāramu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.