← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిజిత్ abhijit

Original — తెలుగు

అభితో జయతీతి అభిజిత్. (అంతటను జయించువాడు.)

ఉత్తరాషాడ నాలగవపాదము.

“పగలు పదునాలుగు ఘడియలమీద రెండు ఘడియలకాలము” మధ్యాహ్నము.

“మ. రవి మధ్యాహ్నమునం జరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణ ద్వాదశినాడు శ్రోణ నభిజి త్సంజ్ఞాత లగ్నంబునన్

భువనాదీశుడు పుట్టె వామనగతిన్ - - -” (శ్రీమదాంధ్ర మహా భాగవతము- 8 - 18 - 506.)

Transliteration

abhitō jayatīti abhijit. (aṃtaṭanu jayiṃcuvāḍu.)

uttarāṣāḍa nālagavapādamu.

“pagalu padunālugu ghaḍiyalamīda reṃḍu ghaḍiyalakālamu” madhyāhnamu.

“ma. ravi madhyāhnamunaṃ jariṃpa graha tārācaṃdra bhadrasthitin

śravaṇa dvādaśināḍu śrōṇa nabhiji tsaṃjñāta lagnaṃbunan

bhuvanādīśuḍu puṭṭe vāmanagatin - - -” (śrīmadāṃdhra mahā bhāgavatamu- 8 - 18 - 506.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.