← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిమంత్రణము abhimaṃtraṇamu

Original — తెలుగు

మంత్రముచ్చార యన్నేవ మంత్రార్థత్వేన సంస్మరేత్ |

శషిణం తన్మనో భూత్వా స్యా – దేతదిభిమంత్రణం ||.

(మంత్రమును ఉచ్చరించుచు, మంత్రముయొక్క అర్థము తెలుసుకొని, దాని యందే మనసు నిలిపి సంస్మరించుట.)

పిలుచుట, మంత్రముచే సత్కరించుట,

Transliteration

maṃtramuccāra yannēva maṃtrārthatvēna saṃsmarēt |

śaṣiṇaṃ tanmanō bhūtvā syā – dētadibhimaṃtraṇaṃ ||.

(maṃtramunu uccariṃcucu, maṃtramuyokka arthamu telusukoni, dāni yaṃdē manasu nilipi saṃsmariṃcuṭa.)

pilucuṭa, maṃtramucē satkariṃcuṭa,

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.