పృధివ్యాద్యభిమానిన్యో దేవతాః ప్రథి
తేజసః |
అచింత్యం శక్త
యస్తాసాం దృశ్యంతే మునిభిశ్చతాః |
తాశ్చ
సర్వగతానిత్యం వాసుదేవైక సంశ్రయాః ||“.
(ప్రతిపదార్థమునందు
అభిమానదేవతలున్నారని మంత్రార్ధ వాద పురాణేతిహాసాదులవలన తెలియవచ్చుచున్నది. పృధివి మొదలగు వస్తువులను
అభిమానించు దేవతలు గొప్ప తేజస్సుగలవారలు, వారు చింతించుటకు వీలుకాని శక్తులుగలవారు. వారు
పరబ్రహ్మ అయిన వాసుదేవుని ఆశ్రయించువారై అన్నింటిలోనూ వ్యాపించియున్నారు - వారి శక్తులు మహాత్ములైన
మునులు చూడగలుగుచున్నారు - తెలుసుకొనుచున్నారు.)
Transliteration
pṛdhivyādyabhimāninyō
dēvatāḥ prathi tējasaḥ |
aciṃtyaṃ śakta
yastāsāṃ dṛśyaṃtē munibhiścatāḥ |
tāśca sarvagatānityaṃ
vāsudēvaika saṃśrayāḥ ||“.
(pratipadārthamunaṃdu
abhimānadēvatalunnārani maṃtrārdha vāda purāṇētihāsādulavalana
teliyavaccucunnadi. pṛdhivi modalagu vastuvulanu abhimāniṃcu dēvatalu
goppa tējassugalavāralu, vāru ciṃtiṃcuṭaku vīlukāni śaktulugalavāru.
vāru parabrahma ayina vāsudēvuni āśrayiṃcuvārai anniṃṭilōnū
vyāpiṃciyunnāru - vāri śaktulu mahātmulaina munulu cūḍagalugucunnāru -
telusukonucunnāru.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.