ప్రేమ
ధనము,
ఐశ్వర్యము మొదలగువాటిచే కలుగు గర్వము - అజ్ఞానము.
నేను అను జ్ఞానము కలిగియుండుట,
తానే గొప్పవాడనను దురహంకారము -
మమైవ ఏతాని
స్వాతంత్ర్యేణ కరణాని ఇతి భ్రమః - (వీటినన్నింటినీ నేనే చేసితిని అను భ్రమ.)
అత్యంతాసక్త త్వాగ్రహః
(మిక్కిలి ఆసక్తి కలిగియుండుట.)
ఇదం
సమంతవ్యం యదహం కామినీ కాంచనయోః త్యాగీ సంద్వత్తిః అహం పరమ ఆస్తికో అస్మి, అహం అజాతశత్రు రస్మీతి
అభిమానం సర్వథా పతనస్య హేతురస్తి, సంపత్తి, సంతతి, శక్తి, నైరుజ్య, విద్యా బుద్ధికుల వర్ణాశ్రమాచార
రూప పద పురుషార్థాదీనాం కేషాం చిదపి వస్తూనాం అభిమానో నోచితః - యత్కించిదపి సద్వస్తు సద్గుణోవా
ప్రాప్యతే, అధవా సాధనం సమ్యక్తయా ప్రచరేత్ తదా తత్ర భగవతః కృపైవ కారణత్వేన మంతవ్యా.
(నేనుస్త్రీలను,
బంగారమును వదలివేసినవాడను. నేను పరమ ఆస్తికుడను, అజాత శత్రువును - నాకు శత్రువు అనువాడు
ఎవడూలేడు, అని ఎన్నడూ తలచకూడదు. ఇటివంటి అభిమానము పతనమునకు కారణము. సంపద, సంతానము,
శక్తి, విద్య, బుద్ధి, కులము, వర్ణము, ఆశ్రమము, ఆచారము, రూపము, పదవి, పురుషార్థములు
మొదలగువాటి వేటియందుకాని అభిమానము ఉండుట మంచిదికాదు. ఏదైనా మంచివస్తువుగాని, మంచిగుణముకాని
ప్రాప్తించినయడల, లేక ఏదైనా సాధించిన యడల, అది భగవంతునివలననే కలిగినదని భావింపవలెను -.)
అభిమాన నాశస్య
ఉత్తమ ఉపాయో దైన్యం, వినయం, నమ్రతా చ.
(అభిమానము నశించుటకు ఉత్తమమైన
ఉపాయము దైన్యము, వినయము, నమ్రతా.)
Transliteration
prēma
dhanamu,
aiśvaryamu modalaguvāṭicē kalugu garvamu - ajñānamu.
nēnu anu jñānamu
kaligiyuṃḍuṭa,
tānē
goppavāḍananu durahaṃkāramu -
mamaiva
ētāni svātaṃtryēṇa karaṇāni iti bhramaḥ - (vīṭinanniṃṭinī nēnē cēsitini
anu bhrama.)
atyaṃtāsakta
tvāgrahaḥ (mikkili āsakti kaligiyuṃḍuṭa.)
idaṃ
samaṃtavyaṃ yadahaṃ kāminī kāṃcanayōḥ tyāgī saṃdvattiḥ ahaṃ parama
āstikō asmi, ahaṃ ajātaśatru rasmīti abhimānaṃ sarvathā patanasya
hēturasti, saṃpatti, saṃtati, śakti, nairujya, vidyā buddhikula
varṇāśramācāra rūpa pada puruṣārthādīnāṃ kēṣāṃ cidapi vastūnāṃ abhimānō
nōcitaḥ - yatkiṃcidapi sadvastu sadguṇōvā prāpyatē, adhavā sādhanaṃ
samyaktayā pracarēt tadā tatra bhagavataḥ kṛpaiva kāraṇatvēna
maṃtavyā.
(nēnustrīlanu,
baṃgāramunu vadalivēsinavāḍanu. nēnu parama āstikuḍanu, ajāta śatruvunu
- nāku śatruvu anuvāḍu evaḍūlēḍu, ani ennaḍū talacakūḍadu. iṭivaṃṭi
abhimānamu patanamunaku kāraṇamu. saṃpada, saṃtānamu, śakti, vidya,
buddhi, kulamu, varṇamu, āśramamu, ācāramu, rūpamu, padavi,
puruṣārthamulu modalaguvāṭi vēṭiyaṃdukāni abhimānamu uṃḍuṭa maṃcidikādu.
ēdainā maṃcivastuvugāni, maṃciguṇamukāni prāptiṃcinayaḍala, lēka ēdainā
sādhiṃcina yaḍala, adi bhagavaṃtunivalananē kaliginadani bhāviṃpavalenu
-.)
abhimāna
nāśasya uttama upāyō dainyaṃ, vinayaṃ, namratā ca.
(abhimānamu
naśiṃcuṭaku uttamamaina upāyamu dainyamu, vinayamu, namratā.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.