← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభోక్త abhōkta

Original — తెలుగు

ఏ కర్మఫలమును అనుభవింపనివాడు (కర్మ చేసిన ప్రతివాడు దానిఫలమును అనుభవించును - (Every action has a reaction) - భగవంతుడు సృష్టియను కర్మచేసినప్పటికీ అది తనమాయ చేయుచున్నదికనుక భగవంతుడు ఆకర్మఫలమును అనుభవింపడు - అందుచేత భగవంతుడు అభోక్త.)

Transliteration

ē karmaphalamunu anubhaviṃpanivāḍu (karma cēsina prativāḍu dāniphalamunu anubhaviṃcunu - (Every action has a reaction) - bhagavaṃtuḍu sṛṣṭiyanu karmacēsinappaṭikī adi tanamāya cēyucunnadikanuka bhagavaṃtuḍu ākarmaphalamunu anubhaviṃpaḍu - aṃducēta bhagavaṃtuḍu abhōkta.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.