అగ్నిర్వై ధూమో జాయతే,
ధూమాద భ్రం, అభ్రాత్ వృష్టిః.
(అగ్ని ధూమముగా మారును, ధూమము
అభ్రమగును అభ్రమువలన వర్షము కలుగును.)
అభ్రం వా
అపాం భస్మ ధూమో భూత్వా అభ్రం భవతి, అభ్రం భూత్వా మేఘో భవతి, మేఘో భూత్వా ప్రవర్షతి.
(అభ్రం
అనగా జలముయొక్క భస్మము; అది ధూమముగామారి అభ్రమగును. అభ్రము మేఘముగామారును. మేఘము
వర్షించును.)
Transliteration
agnirvai
dhūmō jāyatē, dhūmāda bhraṃ, abhrāt vṛṣṭiḥ.
(agni
dhūmamugā mārunu, dhūmamu abhramagunu abhramuvalana varṣamu
kalugunu.)
abhraṃ
vā apāṃ bhasma dhūmō bhūtvā abhraṃ bhavati, abhraṃ bhūtvā mēghō bhavati,
mēghō bhūtvā pravarṣati.
(abhraṃ
anagā jalamuyokka bhasmamu; adi dhūmamugāmāri abhramagunu. abhramu
mēghamugāmārunu. mēghamu varṣiṃcunu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.