భోజన సమయమునకు వచ్చినవాడు -
పిలువకుండగను భోజనసమయమున
వచ్చినవాడు.
అతిధి; ఎదురుగా
వచ్చువాడు; తనకు ఇష్టమైనరాకగలవాడు; సంతోషమును కలిగించుటకు వచ్చినవాడు -
“అభ్యాగతః స్వయం
విష్ణుః” (అతిధి స్వయముగా విష్ణువే.)
“అభ్యాగతుడు మున్ను
అగ్నిదేవునిరూపు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 -286)
(చూడుము - ‘అతిధి’)
Transliteration
bhōjana
samayamunaku vaccinavāḍu -
piluvakuṃḍaganu
bhōjanasamayamuna vaccinavāḍu.
atidhi;
edurugā vaccuvāḍu; tanaku iṣṭamainarākagalavāḍu; saṃtōṣamunu
kaligiṃcuṭaku vaccinavāḍu -
“abhyāgataḥ
svayaṃ viṣṇuḥ” (atidhi svayamugā viṣṇuvē.)
“abhyāgatuḍu
munnu agnidēvunirūpu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 6 -286)
(cūḍumu -
‘atidhi’)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.