శ్రేయస్సు; విశేష శ్రేయస్సు, మేలు
-
విషయాభిముఖేన
ఉదేతి ఇత్యభ్యుదయః, విషయాధీనం సుఖం - స్వర్గాదికం.
(విషయములవలన కలుగు సుఖం, స్వర్గము
మొదలగునవి.)
అన్ని
విధముల కలుగు ఉన్నతి, - శారీరక ఉన్నతి, భౌతిక ఉన్నతి, మానసిక ఉన్నతి, ఇంద్రియిక ఉన్నతి, సామాజిక
ఉన్నతి, వ్యావహారిక ఉన్నతి, నైతిక ఉన్నతి, ధార్మిక ఉన్నతి, ఆధ్యాత్మిక ఉన్నతి.
ఈ లోకములోను, పైన
స్వర్గాది లోకములలోను కలుగు సుఖము.
Transliteration
śrēyassu;
viśēṣa śrēyassu, mēlu -
viṣayābhimukhēna
udēti ityabhyudayaḥ, viṣayādhīnaṃ sukhaṃ - svargādikaṃ.
(viṣayamulavalana
kalugu sukhaṃ, svargamu modalagunavi.)
anni
vidhamula kalugu unnati, - śārīraka unnati, bhautika unnati, mānasika
unnati, iṃdriyika unnati, sāmājika unnati, vyāvahārika unnati, naitika
unnati, dhārmika unnati, ādhyātmika unnati.
ī
lōkamulōnu, paina svargādi lōkamulalōnu kalugu sukhamu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.