← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అబ్జ యోనిః abja yōniḥ

Original — తెలుగు

లోకపద్మస్య కారణభూతః.

(లోకమనే పద్మము పుట్టుటకు స్థానమైనవాడు; కారణమైనవాడు; పద్మనాభుడు; శ్రీమహావిష్ణువు.)

(తాను పుట్టుటకు పద్మము కారణమైనవాడు - పద్మము యోనిగా - పుట్టు స్థలముగా కలవాడు.)

Transliteration

lōkapadmasya kāraṇabhūtaḥ.

(lōkamanē padmamu puṭṭuṭaku sthānamainavāḍu; kāraṇamainavāḍu; padmanābhuḍu; śrīmahāviṣṇuvu.)

(tānu puṭṭuṭaku padmamu kāraṇamainavāḍu - padmamu yōnigā - puṭṭu sthalamugā kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.