← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అబుద్ధయః abuddhayaḥ

Original — తెలుగు

అవివేకినః; వివేకరహితాః.(వివేకము లేనివారు; మంచి చెడ్డ తెలియనివారు -.)

“అవ్యక్తం వ్యక్తిమాపన్నం మవ్యంతే మామ బుద్ధయః |

పరం భావమజానంతో మామ వ్యయమనుత్తమం |

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః |

మూఢోయం నాభిజానాతి లోకో మాజమవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత- 7 - 24, 25)

(నేను అవ్యక్తుడను - వ్యక్తముకానివాడను, కంటికి కనబడని వాడను. బ్రహ్మజ్ఞానము లేనివారు అవ్యక్తుడనైన నన్ను వ్యక్తుడుగా - కనబడు ఇతరమానవుడుగా - తలచెదరు. యోగమాయచే నేను కప్పబడియుండుటచేత, అనగా, యోగమాయ నన్ను ఆవరించి యుండుటచేత, జనన మరణములు లేని నన్ను ఈ మూఢలోకము (అబుద్ధయః.) - బ్రహ్మతత్వము తెలియని ఈ ప్రజలు - తెలుసుకొనలేకున్నది.)

Transliteration

avivēkinaḥ; vivēkarahitāḥ.(vivēkamu lēnivāru; maṃci ceḍḍa teliyanivāru -.)

“avyaktaṃ vyaktimāpannaṃ mavyaṃtē māma buddhayaḥ |

paraṃ bhāvamajānaṃtō māma vyayamanuttamaṃ |

nāhaṃ prakāśaḥ sarvasya yōgamāyā samāvṛtaḥ |

mūḍhōyaṃ nābhijānāti lōkō mājamavyayaṃ ||“. (śrīmadbhagavadgīta- 7 - 24, 25)

(nēnu avyaktuḍanu - vyaktamukānivāḍanu, kaṃṭiki kanabaḍani vāḍanu. brahmajñānamu lēnivāru avyaktuḍanaina nannu vyaktuḍugā - kanabaḍu itaramānavuḍugā - talacedaru. yōgamāyacē nēnu kappabaḍiyuṃḍuṭacēta, anagā, yōgamāya nannu āvariṃci yuṃḍuṭacēta, janana maraṇamulu lēni nannu ī mūḍhalōkamu (abuddhayaḥ.) - brahmatatvamu teliyani ī prajalu - telusukonalēkunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.