← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అబుధః abudhaḥ

Original — తెలుగు

1.అతత్వజ్ఞః, 2. అవిద్వాన్., 3. జ్ఞానశూన్యః; మూర్ఖః -

(తత్వము తెలియనివాడు; బ్రహ్మతత్వము తెలియనివాడు; విద్వాంసుడు కానివాడు; జ్ఞానములేనివాడు; మూర్ఖుడు; అవివేకి.)

Transliteration

1.atatvajñaḥ, 2. avidvān., 3. jñānaśūnyaḥ; mūrkhaḥ -

(tatvamu teliyanivāḍu; brahmatatvamu teliyanivāḍu; vidvāṃsuḍu kānivāḍu; jñānamulēnivāḍu; mūrkhuḍu; avivēki.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.