చక్షుర్విహీనం. (నేత్రము లేనివాడు.)
అజ్ఞాని; జ్ఞానేంద్రియ రహితః (జ్ఞానము లేనివాడు, జ్ఞాననేత్రము లేనివాడు.)
నిర్వేంద్రియ రహితోపి సర్వ వృత్తి సాక్షీత్యర్ధః
(ఇంద్రియములు ఏవియు లేకపోయినను ఆయా ఇంద్రియముల (ప్రాణులయొక్క ఇంద్రియముల) వృత్తిని వ్యాపారమును సాక్షి వలె చూచు చుండువాడు.)
(చక్షువు అను ఇంద్రియము లేదు; అందుచేత అచక్షువు.)
cakṣurvihīnaṃ. (nētramu lēnivāḍu.)
ajñāni; jñānēṃdriya rahitaḥ (jñānamu lēnivāḍu, jñānanētramu lēnivāḍu.)
nirvēṃdriya rahitōpi sarva vṛtti sākṣītyardhaḥ
(iṃdriyamulu ēviyu lēkapōyinanu āyā iṃdriyamula (prāṇulayokka iṃdriyamula) vṛttini vyāpāramunu sākṣi vale cūcu cuṃḍuvāḍu.)
(cakṣuvu anu iṃdriyamu lēdu; aṃducēta acakṣuvu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.