← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచక్షుశ్రోత్రం acakṣuśrōtraṃ

Original — తెలుగు
  1. చక్షుశ్చ శ్రోత్రంచ నామరూప విషయే కరణే సర్వ జంతూనాం తే అవిద్యమానే యస్యతద చక్షుశ్రోత్రం. “యస్సర్వజ్ఞ స్సర్వవిత్” ఇత్యాది చేతనా వత్వ విశేషణత్వాత్. ప్రాప్తం సంసారిణమివ చక్షుశ్రోత్రాదిభిః కరణైర్థసాధికత్వం తదిహ అచక్షు శ్రోత్రమితి వార్యతే - “పశ్యత్య చక్షుస్స శ్రుణోతి అకర్ణః” ఇత్యాది దర్శనాత్.

(నామ రూపములు గల సమస్త జంతువులకు కన్ను, చెవి కరణములు - ఇంద్రియములు. ఇవి లేని జంతువు “అచక్షు శ్రోత్రం”. ఇట్టి జంతువుల వలె పరమాత్మకు కన్ను,చెవులు (చక్షుశ్రోత్రములు) లేవు. “సర్వజ్ఞుడు సర్వవిద్” అని శ్రుతి భగవంతుని గుఱించి విశేషణములు చెప్పినప్పుడు సాధారణ సంసారి వలె చక్షుశ్రోత్రములు మొదలగు నింద్రియములు ఉండవచ్చునను అపోహ “అచక్షుశ్రోత్రం” అనుటవలన నివారింపబడినది. భగవంతుడు అవయములు లేనివాడు. ఈ విషయము ధృఢము చేయుచు “పశ్యత్యచక్షుస్స శ్రుణోతి అకర్ణః” (కన్ను లేకయే చూచును, చెవిలేకయే వినును) అని చెప్పబడినది.

  1. “చక్షు శ్రోత్ర శూన్యం (కన్ను, చెవి లేనివాడు.)
Transliteration
  1. cakṣuśca śrōtraṃca nāmarūpa viṣayē karaṇē sarva jaṃtūnāṃ tē avidyamānē yasyatada cakṣuśrōtraṃ. “yassarvajña ssarvavit” ityādi cētanā vatva viśēṣaṇatvāt. prāptaṃ saṃsāriṇamiva cakṣuśrōtrādibhiḥ karaṇairthasādhikatvaṃ tadiha acakṣu śrōtramiti vāryatē - “paśyatya cakṣussa śruṇōti akarṇaḥ” ityādi darśanāt.

(nāma rūpamulu gala samasta jaṃtuvulaku kannu, cevi karaṇamulu - iṃdriyamulu. ivi lēni jaṃtuvu “acakṣu śrōtraṃ”. iṭṭi jaṃtuvula vale paramātmaku kannu,cevulu (cakṣuśrōtramulu) lēvu. “sarvajñuḍu sarvavid” ani śruti bhagavaṃtuni guṟiṃci viśēṣaṇamulu ceppinappuḍu sādhāraṇa saṃsāri vale cakṣuśrōtramulu modalagu niṃdriyamulu uṃḍavaccunanu apōha “acakṣuśrōtraṃ” anuṭavalana nivāriṃpabaḍinadi. bhagavaṃtuḍu avayamulu lēnivāḍu. ī viṣayamu dhṛḍhamu cēyucu “paśyatyacakṣussa śruṇōti akarṇaḥ” (kannu lēkayē cūcunu, cevilēkayē vinunu) ani ceppabaḍinadi.

  1. “cakṣu śrōtra śūnyaṃ (kannu, cevi lēnivāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.