← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచరం acaraṃ

Original — తెలుగు
  1. కదలనిది, చెట్టు, కొండ మొదలగునవి.

  2. “చరాణామన్న మచరాః”

కదిలే వాటికి కదలనివి ఆహారము–కదలని వాటిని కదలునవి తినుచున్నను తప్పించుకొని బతక లేనివి-ఈ సృష్టిలో ఇదియే న్యాయము :-

వ. “చరణంబులు గల ప్రాణులకు జరణంబులులేని తృణాదులు భక్షణీయంబులగు. సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటంజేసి జీవునికి జీవుండ జీవికయగు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 13 - 323)

  1. సృష్టి చరాచరములతో నిండి యున్నది.
Transliteration
  1. kadalanidi, ceṭṭu, koṃḍa modalagunavi.

  2. “carāṇāmanna macarāḥ”

kadilē vāṭiki kadalanivi āhāramu–kadalani vāṭini kadalunavi tinucunnanu tappiṃcukoni bataka lēnivi-ī sṛṣṭilō idiyē nyāyamu :-

va. “caraṇaṃbulu gala prāṇulaku jaraṇaṃbululēni tṛṇādulu bhakṣaṇīyaṃbulagu. sakala dēhi dēhaṃbulaṃdu jīvuṃḍu galuguṭaṃjēsi jīvuniki jīvuṃḍa jīvikayagu” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 13 - 323)

  1. sṛṣṭi carācaramulatō niṃḍi yunnadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.