(వివేకము లేనివారు; మంచి చెడ్డలు నిర్ణయము తెలియని వారు; అవివేకులు.)
(మనస్సు లేక చిత్తము యొక్క వృత్తి. వస్తువు యొక్క యాధాత్మ్యమును - నిజస్థితిని - నిశ్చయించుట. అది లేకపోవుట చేత అచేతనః.)
(ఆత్మను దర్శించుట యందు సమర్ధతగల చిత్తము లేనివాడు.)
(vivēkamu lēnivāru; maṃci ceḍḍalu nirṇayamu teliyani vāru; avivēkulu.)
(manassu lēka cittamu yokka vṛtti. vastuvu yokka yādhātmyamunu - nijasthitini - niścayiṃcuṭa. adi lēkapōvuṭa cēta acētanaḥ.)
(ātmanu darśiṃcuṭa yaṃdu samardhatagala cittamu lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.