← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచింత్య రూపం aciṃtya rūpaṃ

Original — తెలుగు
  1. “న అస్యరూపం విద్యమానమపి కేన చిత్ చింతయితుం శక్యతే ఇతి అచింత్య రూపః”. (శ్రీశంకరః)

(ఇతని రూపము తెలిసినది. అయినప్పటికి ఎవనికిని చింతింప శక్యముకానిది)

  1. “సకలేతర వి సజాతీయ రూపం” (శ్రీ రామానుజః)

(ఇతర సజాతీయ రూపము లేనివాడు.)

  1. అచింత్యమహిమత్వతః నా స్య చింతయితుం శక్యం రూపం కేనాపితం తధా“. (గీతాభావ ప్రకాశము - 8 -

(చింతించుటకు వీలుకాని మహిమ కలవాడగుట చేత చింతింప రాని రూపము కలవాడు.)

  1. “సర్వస్యధా తారమచింత్య రూపం” (శ్రీమద్భగవద్గీత - 8 - 9)

  2. నచింత యితుం శక్యతే అస్య రూపం ఇతి అచింత్యరూపం, సర్వ ప్రత్యయ విషయ స్వభావమితి యావత్. నను ఆత్మా చేతన రూపః సర్వ గతః, సర్వ ప్రపంచ విలక్షణో (అ) స్తీ త్యేవం చింతయితుం శక్యత్వాత్ కథ మచింత్య రూపత్వ మాత్మనః ఇతి చేన్న. ఆ తనశ్చేతనత్వం నామ చేత్య ప్రకాశకత్వం, తస్య చేత్యం వినా అనుపపన్నం ఆత్మ వ్యతిరేకేణ పరమాత్మ తశ్చేత్యస్యా సంభవాత్ - - అతః ఆత్మ నశ్చేతనత్వం నసంభవతి. తధా సర్వగతత్వమపి న సంభవతి గమనక్రియా యాః అభావాత్ ఏవం ప్రపంచ విలక్షణత్వమపి న సంభవతి, స్వవ్యతిరిక్త ప్రపంచస్యా భావాత్. ఇత్థం అస్తిత్వమపి న సంభవతి. ఆశ్రయా భావాత్, తస్మా దుపపన్నమచింత్య రూపత్వ మాత్మనః.

(భగవంతుని రూపము ఇటువంటిది అని చింతించుటకు శక్యము కానిది కనుక అచింత్యము. ఏ ప్రయత్నము చేతనైనను - ఏ మాటలు చేతనైనను చెప్పుటకు వీలుకాని స్వభావము కలవాడు. అయితే ఆత్మచే తన రూపము, చైతన్య రూపము – అన్నింటి లోని ఉన్నది, సమస్త ప్రపంచలక్షణముల కంటె వేఱైన లక్షణములు కలది అని చెప్పుచున్నారు కదా | అచింత్యరూపుడు అని చెప్పుటకు ఎట్లు వీలగును - అట్లుకాదు, ఏలయన - ఆత్మ చేతనత్వరూపము అనగా ప్రకాశించుట. ఇది లేనియెడల జడ ప్రపంచము కంటె విలక్షణమైనది కానేరదు. చేతనత్వము లేకున్న గమనక్రియ ఉండదు, - అన్నింటిలోను ఉండజాలదు - ప్రపంచము తనలో నుండే పుట్టినది కనుక, తానే ప్రపంచముగా మారెను. కనుక ప్రపంచము కంటె వేఱు లక్షణములు కలవాడుకాడు - ప్రపంచమంతా తానేకనుక. ఇట్లు చెప్పుటకు వీలు కానివాడు కనుక అచింత్యుడు.)

Transliteration
  1. “na asyarūpaṃ vidyamānamapi kēna cit ciṃtayituṃ śakyatē iti aciṃtya rūpaḥ”. (śrīśaṃkaraḥ)

(itani rūpamu telisinadi. ayinappaṭiki evanikini ciṃtiṃpa śakyamukānidi)

  1. “sakalētara vi sajātīya rūpaṃ” (śrī rāmānujaḥ)

(itara sajātīya rūpamu lēnivāḍu.)

  1. aciṃtyamahimatvataḥ nā sya ciṃtayituṃ śakyaṃ rūpaṃ kēnāpitaṃ tadhā”. (gītābhāva prakāśamu - 8 -

(ciṃtiṃcuṭaku vīlukāni mahima kalavāḍaguṭa cēta ciṃtiṃpa rāni rūpamu kalavāḍu.)

  1. “sarvasyadhā tāramaciṃtya rūpaṃ” (śrīmadbhagavadgīta - 8 - 9)

  2. naciṃta yituṃ śakyatē asya rūpaṃ iti aciṃtyarūpaṃ, sarva pratyaya viṣaya svabhāvamiti yāvat. nanu ātmā cētana rūpaḥ sarva gataḥ, sarva prapaṃca vilakṣaṇō (a) stī tyēvaṃ ciṃtayituṃ śakyatvāt katha maciṃtya rūpatva mātmanaḥ iti cēnna. ā tanaścētanatvaṃ nāma cētya prakāśakatvaṃ, tasya cētyaṃ vinā anupapannaṃ ātma vyatirēkēṇa paramātma taścētyasyā saṃbhavāt - - ataḥ ātma naścētanatvaṃ nasaṃbhavati. tadhā sarvagatatvamapi na saṃbhavati gamanakriyā yāḥ abhāvāt ēvaṃ prapaṃca vilakṣaṇatvamapi na saṃbhavati, svavyatirikta prapaṃcasyā bhāvāt. itthaṃ astitvamapi na saṃbhavati. āśrayā bhāvāt, tasmā dupapannamaciṃtya rūpatva mātmanaḥ.

(bhagavaṃtuni rūpamu iṭuvaṃṭidi ani ciṃtiṃcuṭaku śakyamu kānidi kanuka aciṃtyamu. ē prayatnamu cētanainanu - ē māṭalu cētanainanu ceppuṭaku vīlukāni svabhāvamu kalavāḍu. ayitē ātmacē tana rūpamu, caitanya rūpamu – anniṃṭi lōni unnadi, samasta prapaṃcalakṣaṇamula kaṃṭe vēṟaina lakṣaṇamulu kaladi ani ceppucunnāru kadā | aciṃtyarūpuḍu ani ceppuṭaku eṭlu vīlagunu - aṭlukādu, ēlayana - ātma cētanatvarūpamu anagā prakāśiṃcuṭa. idi lēniyeḍala jaḍa prapaṃcamu kaṃṭe vilakṣaṇamainadi kānēradu. cētanatvamu lēkunna gamanakriya uṃḍadu, - anniṃṭilōnu uṃḍajāladu - prapaṃcamu tanalō nuṃḍē puṭṭinadi kanuka, tānē prapaṃcamugā mārenu. kanuka prapaṃcamu kaṃṭe vēṟu lakṣaṇamulu kalavāḍukāḍu - prapaṃcamaṃtā tānēkanuka. iṭlu ceppuṭaku vīlu kānivāḍu kanuka aciṃtyuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.