← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచింత్యశక్తిః aciṃtyaśaktiḥ

Original — తెలుగు
  1. యస శక్తిః అఘటిత ఘటనా సామర్ధ్యతః అచింత్యాస్యాత్ సోయం అచింత్య శక్తిః.

(అసంభవమును సంభవించునట్లు చేయు సామర్ధ్యము గల భగవంతుని శక్తి చింతించుటకు వీలు కానిది. అందుచేత అతని శక్తి అచింత్య శక్తి - అట్టి శక్తి కలవాడు.)

  1. అచింత్యా చింతా (అ) విషయీ భూతా చిచ్ఛక్తిః, తద్వాన్ అధవా, అచింత్యాః చింతయితు మశక్యాః జగత్సర్గాది సహకారి త్వేన అపేక్షితాః యస్య సో అచింత్యశక్తిః - చిచ్ఛక్తిః - చైతన్య శక్తిః.

(చింతించుటకు - ఎటువంటిదో అని అలోచించుటకు కూడ వీలు పడనిది చిచ్ఛక్తి - చైతన్య శక్తి - అట్టి శక్తి కలవాడు, లేక, సృష్టికాలమందు అందుకు సహకరించేటటువంటి, ఇటువంటివి అని చెప్పనలవి కానివిన్నీ, చింతించుటకు అయినను అలవి కానటువంటిన్నీశక్తులు కలవాడు.)

Transliteration
  1. yasa śaktiḥ aghaṭita ghaṭanā sāmardhyataḥ aciṃtyāsyāt sōyaṃ aciṃtya śaktiḥ.

(asaṃbhavamunu saṃbhaviṃcunaṭlu cēyu sāmardhyamu gala bhagavaṃtuni śakti ciṃtiṃcuṭaku vīlu kānidi. aṃducēta atani śakti aciṃtya śakti - aṭṭi śakti kalavāḍu.)

  1. aciṃtyā ciṃtā (a) viṣayī bhūtā cicchaktiḥ, tadvān adhavā, aciṃtyāḥ ciṃtayitu maśakyāḥ jagatsargādi sahakāri tvēna apēkṣitāḥ yasya sō aciṃtyaśaktiḥ - cicchaktiḥ - caitanya śaktiḥ.

(ciṃtiṃcuṭaku - eṭuvaṃṭidō ani alōciṃcuṭaku kūḍa vīlu paḍanidi cicchakti - caitanya śakti - aṭṭi śakti kalavāḍu, lēka, sṛṣṭikālamaṃdu aṃduku sahakariṃcēṭaṭuvaṃṭi, iṭuvaṃṭivi ani ceppanalavi kānivinnī, ciṃtiṃcuṭaku ayinanu alavi kānaṭuvaṃṭinnīśaktulu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.