చ్యుతి లేనట్టి పదము; ఎల్లపుడూ ఒకేలాగున నుండు పదము; శాశ్వత పదము; పరమ పదము; వైష్ణవ పదము; వైకుంఠము.
“మ. మనుజేంద్రో త్తమ ! యేను నీకు ద్రిజగన్మాంగల్య మై యొప్ప జె
ప్పిన కృష్ణకధా సుధారసము సంప్రీతాత్ము లై భక్తి గ్రో
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్ నిర్థూత సర్వాఘు లై
యనయంబుందుని గాంతు రచ్యుతపదం బైనట్టి కై వల్యమున్.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - ఉ.భా. - 1332)
cyuti lēnaṭṭi padamu; ellapuḍū okēlāguna nuṃḍu padamu; śāśvata padamu; parama padamu; vaiṣṇava padamu; vaikuṃṭhamu.
“ma. manujēṃdrō ttama ! yēnu nīku drijaganmāṃgalya mai yoppa je
ppina kṛṣṇakadhā sudhārasamu saṃprītātmu lai bhakti grō
lina puṇyātmulu gāṃtu riṃdu sukhamul nirthūta sarvāghu lai
yanayaṃbuṃduni gāṃtu racyutapadaṃ bainaṭṭi kai valyamun.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - u.bhā. - 1332)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.