(భగవంతుడు మిక్కిలి చిన్నది - అణువంత సూక్ష్మమైనవాడు - కనుక దహింప శక్యము కానిది.)
(మూర్తి అనగా, స్వరూపము - లేనిది కనుక దహింపనలవికానివాడు.)
(ఎంత ప్రజ్వలింప చేసినను అగ్నిచే పరబ్రహ్మ భస్మము చేయుటకు శక్యము కానివాడు.)
“నైనం దహతి పావకః” (శ్రీమద్భగవద్గీత - 2 - 23)
(ఆత్మ దహింప శక్యముకానిది; ఆత్మని అగ్ని దహింప లేదు - అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. దీనికి కారణము ఈ క్రింద వ్యాఖ్యానములో చెప్పబడినది :- (చూడుము :-‘అచ్ఛేద్యః’)
--- ప్రసిద్ధా నాశకా ఏతే ప్రభవంతి న చాత్మని |
పృధివ్య బ్వహ్ని వాయూనాం నాశకత్వ ప్రసిద్ధ తః |
తేషా మప్యాంతరో హ్యాత్మా తం వినా తే మృషాత్మకాః ||
--- సత్తాస్ఫూర్తి ప్రదాతాస్తి శస్త్రా దీనామయం యతః |
ప్రేరకో (అ) oతర్యామితయా కథమేనమమాన్యపి |
శస్త్రాదీని ప్రకుర్యుస్తంస్వవ్యాపారైక గోచరం ||” (గీతాభావప్రకాశము - 2 - 292 to 301)
(ఆత్మను అగ్ని భస్మము చేయలేదు, దహించలేదు - వహ్ని మొదలగు పంచభూతములు లోకములో అన్నింటినీ నాశము చేయగల శక్తి గలవి అని ప్రసిద్ధి పొందినవి. అయినను వాటిలో అంతరాత్మగా - అంతర్యామిగా ఈ ఆత్మ యున్నది. ఆత్మ వాటి లోపల లేనిదే అవి వ్యర్ధములు - ఏ పనిని చేయ శక్తి లేనివి.)
స్థిరత్వా చ్చక్రియా శూన్యస్తస్మా దాత్మా చిరం తనః ||” (గీతాభావప్రకాశము -)
(ఆత్మ నిత్యమైనది. అందుచేత దానిని ఏవియు నాశము నొందింపలేవు. ఈ ఆత్మ నిత్యుడు అగుటవలన అన్నింటిలోను వ్యాపించియున్నాడు,స్థాణువువలె స్థిరముగానున్నాడు - క్రియా శూన్యుడు. అందుచేత దహింప శక్యముకానిది.)
(bhagavaṃtuḍu mikkili cinnadi - aṇuvaṃta sūkṣmamainavāḍu - kanuka dahiṃpa śakyamu kānidi.)
(mūrti anagā, svarūpamu - lēnidi kanuka dahiṃpanalavikānivāḍu.)
(eṃta prajvaliṃpa cēsinanu agnicē parabrahma bhasmamu cēyuṭaku śakyamu kānivāḍu.)
“nainaṃ dahati pāvakaḥ” (śrīmadbhagavadgīta - 2 - 23)
(ātma dahiṃpa śakyamukānidi; ātmani agni dahiṃpa lēdu - ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. dīniki kāraṇamu ī kriṃda vyākhyānamulō ceppabaḍinadi :- (cūḍumu :-‘acchēdyaḥ’)
--- prasiddhā nāśakā ētē prabhavaṃti na cātmani |
pṛdhivya bvahni vāyūnāṃ nāśakatva prasiddha taḥ |
tēṣā mapyāṃtarō hyātmā taṃ vinā tē mṛṣātmakāḥ ||
--- sattāsphūrti pradātāsti śastrā dīnāmayaṃ yataḥ |
prērakō (a) otaryāmitayā kathamēnamamānyapi |
śastrādīni prakuryustaṃsvavyāpāraika gōcaraṃ ||” (gītābhāvaprakāśamu - 2 - 292 to 301)
(ātmanu agni bhasmamu cēyalēdu, dahiṃcalēdu - vahni modalagu paṃcabhūtamulu lōkamulō anniṃṭinī nāśamu cēyagala śakti galavi ani prasiddhi poṃdinavi. ayinanu vāṭilō aṃtarātmagā - aṃtaryāmigā ī ātma yunnadi. ātma vāṭi lōpala lēnidē avi vyardhamulu - ē panini cēya śakti lēnivi.)
sthiratvā ccakriyā śūnyastasmā dātmā ciraṃ tanaḥ ||” (gītābhāvaprakāśamu -)
(ātma nityamainadi. aṃducēta dānini ēviyu nāśamu noṃdiṃpalēvu. ī ātma nityuḍu aguṭavalana anniṃṭilōnu vyāpiṃciyunnāḍu,sthāṇuvuvale sthiramugānunnāḍu - kriyā śūnyuḍu. aṃducēta dahiṃpa śakyamukānidi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.