దంబము లేకుండుట
స్వధర్మ ప్రకటీకరణం దంభిత్వం, తదభావఃఅదంభిత్వం.
(తనధర్మమును ప్రకటించుట దంభిత్వము. అది లేకుండుట అదంభిత్వము.)
(కీర్తికోసము, గొప్పకోసము ధర్మము చేయుట దంభము. అది లేకుండుట అదంభిత్వము.)
daṃbamu lēkuṃḍuṭa
svadharma prakaṭīkaraṇaṃ daṃbhitvaṃ, tadabhāvaḥadaṃbhitvaṃ.
(tanadharmamunu prakaṭiṃcuṭa daṃbhitvamu. adi lēkuṃḍuṭa adaṃbhitvamu.)
(kīrtikōsamu, goppakōsamu dharmamu cēyuṭa daṃbhamu. adi lēkuṃḍuṭa adaṃbhitvamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.