← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అదేయం adēyaṃ

Original — తెలుగు

“-- నిక్షేపః పుత్రదారాశ్చ సర్వస్వంచ వ్యయే సతి |

అవత్స్వపిచ కష్టా సు వర్తమానేన దేహినా |

అదేయాన్యా హు రాచార్యాః యచ్చాన్య స్మైవతి శ్రుతం ||”

(నిధి నిక్షేపములు, పుత్రుడు, భార్య - వీరిని ఆపత్సమయమందైనను - కష్ట సమ యమందైనను దానము ఇవ్వకూడదు అని పెద్దలు చెప్పిరి.)

Transliteration

“-- nikṣēpaḥ putradārāśca sarvasvaṃca vyayē sati |

avatsvapica kaṣṭā su vartamānēna dēhinā |

adēyānyā hu rācāryāḥ yaccānya smaivati śrutaṃ ||”

(nidhi nikṣēpamulu, putruḍu, bhārya - vīrini āpatsamayamaṃdainanu - kaṣṭa sama yamaṃdainanu dānamu ivvakūḍadu ani peddalu ceppiri.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.