ధర్మః పుణ్యం తద్విరుద్ధః అధర్మః పాపం తజ్జన కాని యాని కర్మాణి - పరధనహారణ, పరస్త్రీ గమన, మద్యపానాదీని.
(ధర్మము అనగా పుణ్యము, దానికి విరుద్ధమైనది అధర్మము అనగా, పాపము - ఈ పాపములను కలుగ చేయు కర్మలు - అనగా, ఇతరుల ధనమునపహరించుట, అన్యుల స్త్రీలను పొందుట, మద్యపానము మొదలగునవి.)
dharmaḥ puṇyaṃ tadviruddhaḥ adharmaḥ pāpaṃ tajjana kāni yāni karmāṇi - paradhanahāraṇa, parastrī gamana, madyapānādīni.
(dharmamu anagā puṇyamu, dāniki viruddhamainadi adharmamu anagā, pāpamu - ī pāpamulanu kaluga cēyu karmalu - anagā, itarula dhanamunapahariṃcuṭa, anyula strīlanu poṃduṭa, madyapānamu modalagunavi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.