← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధాతుమత్ adhātumat

Original — తెలుగు
  1. వాత పిత్తాది ధాతు రహితః, రజస్తమః పృభృతి ప్రాకృత గుణరహితః.

(వాతము, పిత్తము - పైత్యము - మొదలగు ధాతువులు లేనివాడు; లేక, రజోగుణము, తమోగుణము మొదలగు ప్రకృతివలన కలిగెడు గుణములు లేనివాడు.)

  1. ధాతువః మహాభూతాని, తత్సంబంధ శూన్యః. (ధాతువులనగా మహాభూతములు, వాటిసంబంధము లేనివాడు.)
Transliteration
  1. vāta pittādi dhātu rahitaḥ, rajastamaḥ pṛbhṛti prākṛta guṇarahitaḥ.

(vātamu, pittamu - paityamu - modalagu dhātuvulu lēnivāḍu; lēka, rajōguṇamu, tamōguṇamu modalagu prakṛtivalana kaligeḍu guṇamulu lēnivāḍu.)

  1. dhātuvaḥ mahābhūtāni, tatsaṃbaṃdha śūnyaḥ. (dhātuvulanagā mahābhūtamulu, vāṭisaṃbaṃdhamu lēnivāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.