← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధిభూతం adhibhūtaṃ

Original — తెలుగు
  1. “ప్రాణి జాతం అధిభవ తీతి అధిభూతం” (శ్రీశంకరః)

(సమస్త ప్రాణులను అధికరించి ఉండునది.)

  1. భూతాని న శరీరాణి జీవాన్ అధికృత్య యత్ తదధిభూతం (అధికృత్య = తదుపకారి త్వేన యద్వర్తతే.) (శ్రీ > ఆనందతీర్థః)

(శరీరముతోనున్న సమస్త భూతములను - జీవులను - అధికరించి ఉండునది, అనగా, - దానికి ఉపకార ము చేయుచు వర్తించునది.)

  1. అధిష్టాయి భూతం, భూతప్రాణిమాత్ర మధికృత్య వర్తమానం.

(భూతములు అనగా ప్రాణులు, ప్రాణము కలవి. వాటిని అధికరించి ఉండునది.)

  1. “అధిభూతం జడం ప్రోక్తం” (గీతాకల్పే) (జడవస్తువు అంతా అధిభూతమే.)

  2. “క్షరో వినశ్వరో భావో దేహాది పదార్ధః, భూతం ప్రాణిమాత్రం అధికృత్య భవతి ఇతి అధిభూతం -”

(దేహము మొదలగు వస్తువులు నశించు స్వభావము గలవి. ఇవన్నియు భూతములు - వీటిని అధికరించి యుండు వాడు. భవము అనగా జన్మ - జన్మ కలవి భూతములు. ప్రాణిని అనుసరించి యుండు దేహాదులు.)

  1. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతం |“. (శ్రీమద్భగవద్గీత - అధ్యా - 8 - 4)

(నశించు జడవస్తువు అధిభూతము.)

“ప్రాణి జాతం హి యత్కించిజ్జనిమద్వస్తు మాయికం |

అధిభూత పదేనోక్తం వినాశీభావ ఏవవా | (గీతాభావప్రకాశము - 8 - 21, 22)

(నశించునట్టి సమస్త వస్తువులు, నామ రూపములుగల వస్తువులన్నీ, అవి అన్నీ కలిసి అయిన ప్రపంచము శాశ్వతముకానివి, అధిభూతము.)

  1. యస్సర్వేషు భూతేషు అధికృత్య యమ యితా ఇత్యధిభూతం.

(సమస్త భూతములందు అధికరించి యుండి, వాటిని నియమించునది. “యస్సర్వేషు భూతేషు తిష్టన్” ఇత్యది భూతం.

(“సమస్త భూతములందు ఉండి” అని శ్రుతి చెప్పినట్టుగా ఉన్నది అధిభూతము.)

  1. తామసే నాంశేన ఆకాశాది భూతపంచక సాధనత్వాత్ అధిభూత శబ్దవాచ్యం.

(తామసాహంకారమువలన పంచభూతముల నుండి ఉద్భవించినది కనుక అధిభూతము.)

  1. “సాధి భూతాధి దైవం మాం - - |

సాధియజ్ఞంచ యేవిదుః |

ప్రమాణకాలేపిచ మాం తే విద్యుర్యుక్త చేతనః ||” - (చూడుము - ” ఆధి దైవం - “13”)

Transliteration
  1. “prāṇi jātaṃ adhibhava tīti adhibhūtaṃ” (śrīśaṃkaraḥ)

(samasta prāṇulanu adhikariṃci uṃḍunadi.)

  1. bhūtāni na śarīrāṇi jīvān adhikṛtya yat tadadhibhūtaṃ (adhikṛtya = tadupakāri tvēna yadvartatē.) (śrī > ānaṃdatīrthaḥ)

(śarīramutōnunna samasta bhūtamulanu - jīvulanu - adhikariṃci uṃḍunadi, anagā, - dāniki upakāra mu cēyucu vartiṃcunadi.)

  1. adhiṣṭāyi bhūtaṃ, bhūtaprāṇimātra madhikṛtya vartamānaṃ.

(bhūtamulu anagā prāṇulu, prāṇamu kalavi. vāṭini adhikariṃci uṃḍunadi.)

  1. “adhibhūtaṃ jaḍaṃ prōktaṃ” (gītākalpē) (jaḍavastuvu aṃtā adhibhūtamē.)

  2. “kṣarō vinaśvarō bhāvō dēhādi padārdhaḥ, bhūtaṃ prāṇimātraṃ adhikṛtya bhavati iti adhibhūtaṃ -”

(dēhamu modalagu vastuvulu naśiṃcu svabhāvamu galavi. ivanniyu bhūtamulu - vīṭini adhikariṃci yuṃḍu vāḍu. bhavamu anagā janma - janma kalavi bhūtamulu. prāṇini anusariṃci yuṃḍu dēhādulu.)

  1. adhibhūtaṃ kṣarō bhāvaḥ puruṣaścādhi daivataṃ |“. (śrīmadbhagavadgīta - adhyā - 8 - 4)

(naśiṃcu jaḍavastuvu adhibhūtamu.)

“prāṇi jātaṃ hi yatkiṃcijjanimadvastu māyikaṃ |

adhibhūta padēnōktaṃ vināśībhāva ēvavā | (gītābhāvaprakāśamu - 8 - 21, 22)

(naśiṃcunaṭṭi samasta vastuvulu, nāma rūpamulugala vastuvulannī, avi annī kalisi ayina prapaṃcamu śāśvatamukānivi, adhibhūtamu.)

  1. yassarvēṣu bhūtēṣu adhikṛtya yama yitā ityadhibhūtaṃ.

(samasta bhūtamulaṃdu adhikariṃci yuṃḍi, vāṭini niyamiṃcunadi. “yassarvēṣu bhūtēṣu tiṣṭan” ityadi bhūtaṃ.

(“samasta bhūtamulaṃdu uṃḍi” ani śruti ceppinaṭṭugā unnadi adhibhūtamu.)

  1. tāmasē nāṃśēna ākāśādi bhūtapaṃcaka sādhanatvāt adhibhūta śabdavācyaṃ.

(tāmasāhaṃkāramuvalana paṃcabhūtamula nuṃḍi udbhaviṃcinadi kanuka adhibhūtamu.)

  1. “sādhi bhūtādhi daivaṃ māṃ - - |

sādhiyajñaṃca yēviduḥ |

pramāṇakālēpica māṃ tē vidyuryukta cētanaḥ ||” - (cūḍumu - ” ādhi daivaṃ - “13”)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.