← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధికారిచతుష్టయము adhikāricatuṣṭayamu

Original — తెలుగు

“ఆరోగ్యం భాస్కరాది చ్ఛేత్ శ్రియమిచ్ఛేత్ హు తాశనాత్|

ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్ ||”

(ఆరోగ్యము కొఱకు సూర్యుని ఉపాసించవలెను, ఐశ్వర్యముకొఱకు హుతాశనుని - అగ్నిహోత్రుని - ఉపాసించవలెను, జ్ఞానముకొఱకు ఈశ్వరుని, మోక్షముకొఱకు విష్ణువుని ఉపాసించవలెను.)

Transliteration

“ārōgyaṃ bhāskarādi cchēt śriyamicchēt hu tāśanāt|

īśvarāt jñānamanvicchēt mōkṣamicchēt janārdanāt ||”

(ārōgyamu koṟaku sūryuni upāsiṃcavalenu, aiśvaryamukoṟaku hutāśanuni - agnihōtruni - upāsiṃcavalenu, jñānamukoṟaku īśvaruni, mōkṣamukoṟaku viṣṇuvuni upāsiṃcavalenu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.