← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధిలోకం adhilōkaṃ

Original — తెలుగు
  1. లోకేషు అధి యద్దర్శనం తదధిలోకం.

(లోకములలో దేనిని దర్శించుట అధికముగా గణింప బడుచున్నదో అది అధిలోకము.)

  1. “పృధివీ పూర్వరూపం, ద్యౌః ఉత్తర రూపం, ఆకాశః సంధిః, వాయుః సంథానం ఇత్యధిలోకం.” > (తైతిరీయోపనిషత్తు)

(పృధివి పూర్వరూపము, ద్యౌః ఉత్తర రూపము, ఆకాశము సంధి. ఈ రెండింటి సంధి వాయువు.)

Transliteration
  1. lōkēṣu adhi yaddarśanaṃ tadadhilōkaṃ.

(lōkamulalō dēnini darśiṃcuṭa adhikamugā gaṇiṃpa baḍucunnadō adi adhilōkamu.)

  1. “pṛdhivī pūrvarūpaṃ, dyauḥ uttara rūpaṃ, ākāśaḥ saṃdhiḥ, vāyuḥ saṃthānaṃ ityadhilōkaṃ.” > (taitirīyōpaniṣattu)

(pṛdhivi pūrvarūpamu, dyauḥ uttara rūpamu, ākāśamu saṃdhi. ī reṃḍiṃṭi saṃdhi vāyuvu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.