అధిష్టాన దేవత.
“దిశశ్చ వాతశ్చ, అర్కిశ్చ, ప్రచేతాశ్చ, అశ్వినేచ ఏ తే పంచ శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణాం అధిష్టాతారః. వహ్నిశ్చ ఇంద్రశ్చ ఉపేంద్రశ్చ మిత్రశ్చ కశ్యప ప్రజాపతిః. ఏతే పంచ వాక్పాణి పాద పాయూప స్థానాం ||”
(దిక్కులు, వాయువు, సూర్యుడు, ప్రచేతనుడు, అశ్వినీదేవతలు, ఈ అయిదుగురు శ్రోత్రము మొదలుగాగల పంచ జ్ఞానేంద్రియములకు అధిష్టానదేవతలు - అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, బ్రహ్మ,ప్రజాపతి - ఈ అయిదుగురు వాక్కు మొదలుగా గల కర్మేంద్రియములకు అధిస్టాన దేవతలు.)
adhiṣṭāna dēvata.
“diśaśca vātaśca, arkiśca, pracētāśca, aśvinēca ē tē paṃca śrōtra tvak cakṣurjihvā ghrāṇāṃ adhiṣṭātāraḥ. vahniśca iṃdraśca upēṃdraśca mitraśca kaśyapa prajāpatiḥ. ētē paṃca vākpāṇi pāda pāyūpa sthānāṃ ||”
(dikkulu, vāyuvu, sūryuḍu, pracētanuḍu, aśvinīdēvatalu, ī ayiduguru śrōtramu modalugāgala paṃca jñānēṃdriyamulaku adhiṣṭānadēvatalu - agni, iṃdruḍu, upēṃdruḍu, mitruḍu, brahma,prajāpati - ī ayiduguru vākku modalugā gala karmēṃdriyamulaku adhisṭāna dēvatalu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.