← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధీతము adhītamu

Original — తెలుగు
  1. అధ్యయనము; చదువు; అధ్యయనము చేయబడినది; చదువబడినది; ప్రాప్తము.

  2. పఠించుటవలన, అర్ధము చేసుకొనుటవలన స్వాధీనము చేసుకోబడినది.

Transliteration
  1. adhyayanamu; caduvu; adhyayanamu cēyabaḍinadi; caduvabaḍinadi; prāptamu.

  2. paṭhiṃcuṭavalana, ardhamu cēsukonuṭavalana svādhīnamu cēsukōbaḍinadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.