“అంత్యత్వం, తతః తిర్యక్త్వం, తతః క్రిమి కీటాది జన్మ, (పురుగులుగా పుట్టుట), స్థావరత్వం, తతోపి గుల్మలతాత్వం, తతశ్చ శిలాకాష్ట లోష్ట, తృణాది త్వం గచ్ఛంతి” (శ్రీరామానుజః.)
(అంత్య జన్మ, తర్వాత అంతటికంటె ఒకదానికంటె ఒకటి నీచమైన జన్మలు - జంతువులలో జన్మ, క్రిమికీటాదిజన్మ, తర్వాత చెట్లుగా పుట్టుట, తర్వాత లతలు పొదలుగా పుట్టుట, ఆ తర్వాత ఱాయి, కర్ర, లోహములు, గడ్డి పరక మొదలగువాటిగా పుట్టుట.) “అధోగచ్ఛంతి తామసాః”
(గీత- 14 - 18)
“aṃtyatvaṃ, tataḥ tiryaktvaṃ, tataḥ krimi kīṭādi janma, (purugulugā puṭṭuṭa), sthāvaratvaṃ, tatōpi gulmalatātvaṃ, tataśca śilākāṣṭa lōṣṭa, tṛṇādi tvaṃ gacchaṃti” (śrīrāmānujaḥ.)
(aṃtya janma, tarvāta aṃtaṭikaṃṭe okadānikaṃṭe okaṭi nīcamaina janmalu - jaṃtuvulalō janma, krimikīṭādijanma, tarvāta ceṭlugā puṭṭuṭa, tarvāta latalu podalugā puṭṭuṭa, ā tarvāta ṟāyi, karra, lōhamulu, gaḍḍi paraka modalaguvāṭigā puṭṭuṭa.) “adhōgacchaṃti tāmasāḥ”
(gīta- 14 - 18)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.