(ఏన్నడూ క్రిందుగా క్షీణించనివాడు.)
(ఇంద్రియములను జయించినవారికి ప్రత్యక్షమగువాడు.)
(అధః అనగా భూమి, అక్షము అనగా ఆకాశము, వీటి రెండింటినడుమను విరాడ్రూపముతో పుట్టినవాడు.)
(ఇంద్రియములు అధోభూతములుకాగా - అనగా, పై విషయములనుండి లాగి మరలించి అంతర్ముఖముగా చేయబడినప్పుడు ప్రకాశించువాడు, కనబడువాడు, తెలియబడువాడు, సాధారణముగా ఇంద్రియములకు అగోచరుడైనవాడు - ఇంద్రియములచే గ్రహింప నలవికానివాడు.)
(కంటికి కనబడట వలన కలిగిన జ్ఞానమును ధిక్కరించినవాడు) (కంటి చూపునకు కనబడనివాడు.)
(ēnnaḍū kriṃdugā kṣīṇiṃcanivāḍu.)
(iṃdriyamulanu jayiṃcinavāriki pratyakṣamaguvāḍu.)
(adhaḥ anagā bhūmi, akṣamu anagā ākāśamu, vīṭi reṃḍiṃṭinaḍumanu virāḍrūpamutō puṭṭinavāḍu.)
(iṃdriyamulu adhōbhūtamulukāgā - anagā, pai viṣayamulanuṃḍi lāgi maraliṃci aṃtarmukhamugā cēyabaḍinappuḍu prakāśiṃcuvāḍu, kanabaḍuvāḍu, teliyabaḍuvāḍu, sādhāraṇamugā iṃdriyamulaku agōcaruḍainavāḍu - iṃdriyamulacē grahiṃpa nalavikānivāḍu.)
(kaṃṭiki kanabaḍaṭa valana kaligina jñānamunu dhikkariṃcinavāḍu) (kaṃṭi cūpunaku kanabaḍanivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.