← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్వనః సారం adhvanaḥ sāraṃ

Original — తెలుగు

అధ్వనః సంసారగతేః సారం, ప్రాంత భూమిః సంసారవినిర్ముక్తం ఇత్యర్ధః పరం నిరతిశయం వ్యాపకం విష్ణ్వాఖ్యం పదం పారం, - సంసారాధ్వనః ప్రాంతభూమిః సంతత సంసారా ధ్వ సంచరణ శీలస్య బ్రహ్మ ప్రాప్త్వైవ తదధ్వి సంచార నివృత్తేః పరిపూర్ణం బ్రహ్మైవ సంసారగతేః పర్యవసాన భూమి రిత్యర్ధః - సో(అ)ధ్వనః పారమా ప్నోతీతి శ్రుతిః.

(అధ్వనము అనగా సంసారమార్గము, దానియొక్క పారం అనగా ప్రాంత భూమి - ఆవలి ఒడ్డు - అనగా. సంసారము నుండి ముక్తిని పొందుట, విడుదల పొందుట. “పారం పరం విష్ణురపార పారః” అనగా ఎల్లపుడు సంసారమార్గమందు సంచరించు వానికి బ్రహ్మ ప్రాప్తియే ఆ సంసారమార్గమునుండి నివృత్తి.ఈ సంసారమార్గమునకు అవధి పరిపూర్ణుడైన బ్రహ్మమే. అందుచేతనే “వాడు సంసారమార్గము యొక్క అవధిని పొందును” అని శ్రుతి చెప్పుచున్నది

Transliteration

adhvanaḥ saṃsāragatēḥ sāraṃ, prāṃta bhūmiḥ saṃsāravinirmuktaṃ ityardhaḥ paraṃ niratiśayaṃ vyāpakaṃ viṣṇvākhyaṃ padaṃ pāraṃ, - saṃsārādhvanaḥ prāṃtabhūmiḥ saṃtata saṃsārā dhva saṃcaraṇa śīlasya brahma prāptvaiva tadadhvi saṃcāra nivṛttēḥ paripūrṇaṃ brahmaiva saṃsāragatēḥ paryavasāna bhūmi rityardhaḥ - sō(a)dhvanaḥ pāramā pnōtīti śrutiḥ.

(adhvanamu anagā saṃsāramārgamu, dāniyokka pāraṃ anagā prāṃta bhūmi - āvali oḍḍu - anagā. saṃsāramu nuṃḍi muktini poṃduṭa, viḍudala poṃduṭa. “pāraṃ paraṃ viṣṇurapāra pāraḥ” anagā ellapuḍu saṃsāramārgamaṃdu saṃcariṃcu vāniki brahma prāptiyē ā saṃsāramārgamunuṃḍi nivṛtti.ī saṃsāramārgamunaku avadhi paripūrṇuḍaina brahmamē. aṃducētanē “vāḍu saṃsāramārgamu yokka avadhini poṃdunu” ani śruti ceppucunnadi

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.