సాక్షీ; బుద్ధ్యాది సాక్షీ.(సాక్షి, బుద్ధి మొదలగువాటికి సాక్షి అయినవాడు, కనిపెట్టియుండువాడు.)
యేన బుద్ధేః వృత్తయః - జాగరణం, స్వప్నం, సుషుప్తిః - అనుభూయంతే సో అధ్యక్షః, పురుషః > పరః.
(బుద్ధి వృత్తులు అయిన జాగరణం, స్వప్నం, సుషుప్తి అనువాటిని అనుభవించువాడు - పరమపురుషుడు.)
అధిష్ఠాతా; ప్రశాస్తా. (అధిష్టించియుండువాడు; శాసించువాడు.)
సాక్షాత్కారక్షమః, ఈశ్వరోవా. (సాక్షాత్కరించుటకు సమర్ధుడైనవాడు; పరమేశ్వరుడు, > ప్రత్యక్షమైనవాడు.)
అధిగతః అక్షం ఇంద్రియవ్యవహారం వా.
(ఇంద్రియ వృత్తిని అధిగమించినవాడు, మించినవాడు. (చూడుము : - ‘అధ్యస్తం’- 2);
(“సృష్టిః”.)
sākṣī; buddhyādi sākṣī.(sākṣi, buddhi modalaguvāṭiki sākṣi ayinavāḍu, kanipeṭṭiyuṃḍuvāḍu.)
yēna buddhēḥ vṛttayaḥ - jāgaraṇaṃ, svapnaṃ, suṣuptiḥ - anubhūyaṃtē sō adhyakṣaḥ, puruṣaḥ > paraḥ.
(buddhi vṛttulu ayina jāgaraṇaṃ, svapnaṃ, suṣupti anuvāṭini anubhaviṃcuvāḍu - paramapuruṣuḍu.)
adhiṣṭhātā; praśāstā. (adhiṣṭiṃciyuṃḍuvāḍu; śāsiṃcuvāḍu.)
sākṣātkārakṣamaḥ, īśvarōvā. (sākṣātkariṃcuṭaku samardhuḍainavāḍu; paramēśvaruḍu, > pratyakṣamainavāḍu.)
adhigataḥ akṣaṃ iṃdriyavyavahāraṃ vā.
(iṃdriya vṛttini adhigamiṃcinavāḍu, miṃcinavāḍu. (cūḍumu : - ‘adhyastaṃ’- 2);
(“sṛṣṭiḥ”.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.