← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యక్షరం adhyakṣaraṃ

Original — తెలుగు
  1. “అక్షరమధికృత్య అభిధాన్యేన వర్ణ్యమానో అధ్యక్షరం ఆత్మా” (శ్రీ శంకరః.)

(అక్షరమును అధికరించి పేరుతో వర్ణింపబడుచున్నది అధ్యక్షరము - ఆత్మ ; ఓం.)

  1. అక్షరేషు అధిమాత్రం మాత్రాసు వర్తమానో య ఓం కారః నాదాత్మకః సయేవ అయమాత్మా ఇత్యర్ధః“. > (శ్రీరంగరామానుజః)

(అక్షరములలో అధికమాత్రలుగల నాదాత్మకమైన ఓం కారమేది కలదో అదియే ఆత్మ.)

  1. అధి సర్వతో అధికంచ తదక్షరం అవినాశిచ ఇత్యధ్యక్షరం.

(అన్నింటికన్న అధికమైనదిన్నీ, అనగా, నశింపనిదిన్నీఅక్షరమైనదిన్నీ అయినది అధ్యక్షరము.)

Transliteration
  1. “akṣaramadhikṛtya abhidhānyēna varṇyamānō adhyakṣaraṃ ātmā” (śrī śaṃkaraḥ.)

(akṣaramunu adhikariṃci pērutō varṇiṃpabaḍucunnadi adhyakṣaramu - ātma ; ōṃ.)

  1. akṣarēṣu adhimātraṃ mātrāsu vartamānō ya ōṃ kāraḥ nādātmakaḥ sayēva ayamātmā ityardhaḥ”. > (śrīraṃgarāmānujaḥ)

(akṣaramulalō adhikamātralugala nādātmakamaina ōṃ kāramēdi kaladō adiyē ātma.)

  1. adhi sarvatō adhikaṃca tadakṣaraṃ avināśica ityadhyakṣaraṃ.

(anniṃṭikanna adhikamainadinnī, anagā, naśiṃpanidinnīakṣaramainadinnī ayinadi adhyakṣaramu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.