← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాపకుడు adhyāpakuḍu

Original — తెలుగు

అధ్యయనము చేయించువాడు, వేదము చెప్పు గురువు, చదువుచెప్పువాడు, గురువు.

Transliteration

adhyayanamu cēyiṃcuvāḍu, vēdamu ceppu guruvu, caduvuceppuvāḍu, guruvu.

English

One who causes learning to take place — a teacher of the Veda; an instructor, a guru.