(సర్పము కానటువంటి త్రాడు యందు అది పాము అని అరోపించుట అధ్యారోపము - ఆ ప్రకారముగానే వస్తువునందు - వాస్తవమైన ఆత్మయందు - అవస్తువైన అజ్ఞానమును ఆరోపించి దానిని ఇంకొక దాని వలె చూచుట అధ్యారోపము.)
ఒక పదార్ధము ఇంకొక పదార్ధముగా తలంచుట మిధ్యాజ్ఞానము - రాత్రివేళ చీకటిలో త్రాడును చూచి పాము > అనుకొనుట, స్తంబమును చూచి మనిషి యనుకొనుట; పాము, వెండి, మనిషిగా కనబడినవి సత్యములు > కాక, ఆరోపితములు - వాటి నిజస్థితి తెలియగానే బంధములన్నియు కల్పితములని తెలిసి అవి > వదలిపోవును.)
అధ్యారోపాపవా దాభ్యాం ప్రపంచం నిష్ప్రవంచ్యతే.
(ప్రత్యక్షముగా మనకు కనిపించుచూ మనకు అనుభవమగుచూ ఉన్న ప్రపంచము దాని ఉత్పత్తిని, దాని యదార్ధమును తెలుసుకొనిన తర్వాత అది బ్రహ్మమందు మాయచేత నారోపింపబడినది అని తెలియడమగును.)
(sarpamu kānaṭuvaṃṭi trāḍu yaṃdu adi pāmu ani arōpiṃcuṭa adhyārōpamu - ā prakāramugānē vastuvunaṃdu - vāstavamaina ātmayaṃdu - avastuvaina ajñānamunu ārōpiṃci dānini iṃkoka dāni vale cūcuṭa adhyārōpamu.)
oka padārdhamu iṃkoka padārdhamugā talaṃcuṭa midhyājñānamu - rātrivēḷa cīkaṭilō trāḍunu cūci pāmu > anukonuṭa, staṃbamunu cūci maniṣi yanukonuṭa; pāmu, veṃḍi, maniṣigā kanabaḍinavi satyamulu > kāka, ārōpitamulu - vāṭi nijasthiti teliyagānē baṃdhamulanniyu kalpitamulani telisi avi > vadalipōvunu.)
adhyārōpāpavā dābhyāṃ prapaṃcaṃ niṣpravaṃcyatē.
(pratyakṣamugā manaku kanipiṃcucū manaku anubhavamagucū unna prapaṃcamu dāni utpattini, dāni yadārdhamunu telusukonina tarvāta adi brahmamaṃdu māyacēta nārōpiṃpabaḍinadi ani teliyaḍamagunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.