← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యస్తం adhyastaṃ

Original — తెలుగు
  1. అధ్యస్తం నామ కల్పిత మిత్యర్ధః. (ఆరోపించబడినది, కల్పింపబడినది.)

  2. “మాయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరా చరం |

హేతునానేన కౌంతేయ జగత్వపరివర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత- 9 - 10)

“మాయావినా శ్రితామాయా యధాధ్యస్తం గజాదిక్తం |

సృజత్యహం తథాధ్యస్తం సృజామీదం చరాచరం|“. (గీతాభావప్రకాశము - 9 - 72)

(ప్రకృతి జడము - తనంతట తాను ఏ కార్యమును చేయలేదు. భగవంతుడు ప్రకృతిలో ప్రవేశించి దానికి తన చైతన్యశక్తిని ఇచ్చినమీదట ప్రకృతి జగత్తును సృష్టించగలుగుచున్నది. మాయచేత ఇంద్రజాలికుడు కల్పించిన ఏనుగు గుఱ్ఱము మొదలగువాటిని మాయ ఆవేశించినట్లు మాయావి అయిన భగవంతుడు మాయను ప్రకృతినిఆవేశించిన మీదట జగత్తు కల్పించబడుచున్నది - అందుచేత అధ్యస్తమనగా ఆరోపించబడినది, కల్పించబడినవి.)

Transliteration
  1. adhyastaṃ nāma kalpita mityardhaḥ. (ārōpiṃcabaḍinadi, kalpiṃpabaḍinadi.)

  2. “māyādhyakṣēṇa prakṛtiḥ sūyatē sacarā caraṃ |

hētunānēna kauṃtēya jagatvaparivartatē ||“. (śrīmadbhagavadgīta- 9 - 10)

“māyāvinā śritāmāyā yadhādhyastaṃ gajādiktaṃ |

sṛjatyahaṃ tathādhyastaṃ sṛjāmīdaṃ carācaraṃ|“. (gītābhāvaprakāśamu - 9 - 72)

(prakṛti jaḍamu - tanaṃtaṭa tānu ē kāryamunu cēyalēdu. bhagavaṃtuḍu prakṛtilō pravēśiṃci dāniki tana caitanyaśaktini iccinamīdaṭa prakṛti jagattunu sṛṣṭiṃcagalugucunnadi. māyacēta iṃdrajālikuḍu kalpiṃcina ēnugu guṟṟamu modalaguvāṭini māya āvēśiṃcinaṭlu māyāvi ayina bhagavaṃtuḍu māyanu prakṛtiniāvēśiṃcina mīdaṭa jagattu kalpiṃcabaḍucunnadi - aṃducēta adhyastamanagā ārōpiṃcabaḍinadi, kalpiṃcabaḍinavi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.