(అధ్యాత్మమనగా ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి అని వాటి వివేకము చెప్పు శాస్త్రము.)
(ఆత్మ, అనాత్మ - ఈ రెండింటిగురించి చెప్పునది అధ్యాత్మము. ఆ పేరు గలది అధ్యాత్మ సంజ్ఞితము -.)
(adhyātmamanagā ātma ēmiṭi, anātma ēmiṭi ani vāṭi vivēkamu ceppu śāstramu.)
(ātma, anātma - ī reṃḍiṃṭiguriṃci ceppunadi adhyātmamu. ā pēru galadi adhyātma saṃjñitamu -.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.