← Back to అ · Booklets 1–10 (digitized file 1)

ఆధ్యాత్మచేతస్సు ādhyātmacētassu

Original — తెలుగు
  1. “వివేకబుద్ధిః -” అహం కర్తా ఈశ్వరాయ భృత్యవత్ కరోమి

“ఇత్యేవం బుద్ధిః” (శ్రీ శంకరః)

(ఈశ్వరునుకొఱకు అతని భృత్యునివలె ఈ పని నేను చేయుచున్నాను అను బుద్ధి; వివేకముగల బుద్ధి.)

  1. వీవేకబుద్ధి; అధ్యాత్మ బుద్ధి; ఆత్మజ్ఞానము కలిగియున్న మనస్సు; ఆత్మజ్ఞానము, పరమార్థచింత, భక్తి > కలిగియుండు చిత్తము.)

  2. ఆత్మానాత్మ వివేక బుద్ధిః. (ఆత్మ యేది, అనాత్మ యేది అను వివేకముగల బుద్ధి.)

  3. ఆత్మని పరమాత్మని యచ్చేతః తదధ్యాత్మచేతః. (పరమాత్మయందు తగిలియుండు మనస్సు.)

  4. “ఆత్మని యచ్చేతః తదధ్యాత్మ చేతః, ఆత్మ స్వరూపవిషయం శ్రుతి శతసిద్ధం జ్ఞానం ఇత్యర్ధః”. (శ్రీ > రామానుజః)

(ఆత్మయందు మనస్సు కలిగియుండుట, ఆత్మస్వరూపమునకు సంబంధించిన - శ్రుతులలో నిశ్చయము చేయబడిన జ్ఞానము కలిగిన మనస్సు.)

  1. “అహం కర్తా అంతర్యామ్య ధీనః, తస్మై ఏవ ఈశ్వరాయ రాజ్ఞః ఇవ భృత్యః కర్మాణి కరోమి. ఇత్యనయా > బుద్ధిః”.

(మధుసూదనీవ్యాఖ్య)

(నేను అంతర్యామియైన భగవంతుని యధీనుడను. రాజుయొక్క కర్మలు సేవకుడు చేయునట్లు నేను భగవంతుని కొఱకు కర్మ చేయుచున్నాను - అను బుద్ధి.)

  1. “ఆత్మానం అధికృత్య ప్రవృత్తం శాస్త్రం అధ్యాత్మం తత్రప్రవణం చేతః - ఆత్మానాత్మ వివేకః”. > (నీలకంఠవ్యాఖ్యా)

(ఆత్మను అధికరించి తెలుపు శాస్త్రము అధ్యాత్మము. దానియందు మనస్సు కలిగియుండుట. ఆత్మయేదో, అనాత్మ యేదో అను విచక్షణ కలిగియుండు మనస్సు.)

  1. “ఇదం సర్వం యదయమాత్మా” (ఈ సర్వము ఆత్మ స్వరూపము - అను శ్రుతి చెప్పిన ప్రకారము ఆత్మ > ననుసరించి ప్రవృత్తమగు జ్ఞానము ఆధ్యాత్మజ్ఞానము - అట్టి జ్ఞానము గలచిత్తము.)
Transliteration
  1. “vivēkabuddhiḥ -” ahaṃ kartā īśvarāya bhṛtyavat karōmi

“ityēvaṃ buddhiḥ” (śrī śaṃkaraḥ)

(īśvarunukoṟaku atani bhṛtyunivale ī pani nēnu cēyucunnānu anu buddhi; vivēkamugala buddhi.)

  1. vīvēkabuddhi; adhyātma buddhi; ātmajñānamu kaligiyunna manassu; ātmajñānamu, paramārthaciṃta, bhakti > kaligiyuṃḍu cittamu.)

  2. ātmānātma vivēka buddhiḥ. (ātma yēdi, anātma yēdi anu vivēkamugala buddhi.)

  3. ātmani paramātmani yaccētaḥ tadadhyātmacētaḥ. (paramātmayaṃdu tagiliyuṃḍu manassu.)

  4. “ātmani yaccētaḥ tadadhyātma cētaḥ, ātma svarūpaviṣayaṃ śruti śatasiddhaṃ jñānaṃ ityardhaḥ”. (śrī > rāmānujaḥ)

(ātmayaṃdu manassu kaligiyuṃḍuṭa, ātmasvarūpamunaku saṃbaṃdhiṃcina - śrutulalō niścayamu cēyabaḍina jñānamu kaligina manassu.)

  1. “ahaṃ kartā aṃtaryāmya dhīnaḥ, tasmai ēva īśvarāya rājñaḥ iva bhṛtyaḥ karmāṇi karōmi. ityanayā > buddhiḥ”.

(madhusūdanīvyākhya)

(nēnu aṃtaryāmiyaina bhagavaṃtuni yadhīnuḍanu. rājuyokka karmalu sēvakuḍu cēyunaṭlu nēnu bhagavaṃtuni koṟaku karma cēyucunnānu - anu buddhi.)

  1. “ātmānaṃ adhikṛtya pravṛttaṃ śāstraṃ adhyātmaṃ tatrapravaṇaṃ cētaḥ - ātmānātma vivēkaḥ”. > (nīlakaṃṭhavyākhyā)

(ātmanu adhikariṃci telupu śāstramu adhyātmamu. dāniyaṃdu manassu kaligiyuṃḍuṭa. ātmayēdō, anātma yēdō anu vicakṣaṇa kaligiyuṃḍu manassu.)

  1. “idaṃ sarvaṃ yadayamātmā” (ī sarvamu ātma svarūpamu - anu śruti ceppina prakāramu ātma > nanusariṃci pravṛttamagu jñānamu ādhyātmajñānamu - aṭṭi jñānamu galacittamu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.