← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మవిత్ adhyātmavit

Original — తెలుగు
  1. నివృత్త దేహాద్యహంకారః(దేహము మొదలగు వాటియందు అహంకారము లేనివాడు.)

  2. ఆత్మాధికృత కార్య కారణ సంఘాతం జ్ఞాతా.

(ఆత్మ చేత నధిష్టింపబడిన కార్య కారణ సమూహమును తెలిసినవాడు.)

  1. వేదాంతార్ధవేది (ఉపనిషత్తుల అర్ధము తెలిసినవాడు.)
Transliteration
  1. nivṛtta dēhādyahaṃkāraḥ(dēhamu modalagu vāṭiyaṃdu ahaṃkāramu lēnivāḍu.)

  2. ātmādhikṛta kārya kāraṇa saṃghātaṃ jñātā.

(ātma cēta nadhiṣṭiṃpabaḍina kārya kāraṇa samūhamunu telisinavāḍu.)

  1. vēdāṃtārdhavēdi (upaniṣattula ardhamu telisinavāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.