(మనస్సును విషయములనుండి మరలించి ఆత్మయందు అనుసంధానము చేయుట - నిలుపుట.)
(స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహములు ఒకదానిలో ఒకటి క్రమముగా లయమైన తర్వాత ప్రత్యగాత్మలో చిత్తమును స్థిరము చేసికొనుట.)
అధ్యాత్మశాస్త్రాభ్యాసము - ఆత్మ తత్వమునకు సంబంధించిన శాస్త్రమునభ్యసించుట.
సీ. కర్మంబులను యధాకాల దేశోచిత బల విత్తములుగాగ బరగు ధర్మ
ములను బ్రహ్మార్పణబుద్ధిని జేసి నిరాసక్తు డగుచు సమాహితుండు
ప్రకృతికంటెను దన్ను బరమైన యాత్మను గర్మసంచయ సాక్షి గాగ బుద్ధి
నర్థి దలంపుచు నాచరింపుచు నట్లు మెఱసి సామ్రాజ్యలక్ష్మీ సమేత
తే. మంది రోద్యాన వనభూములందు రాజ్య
గరిమ వర్తింపగా నహంకారరహితు
డగుచు దన చిత్తమున నింద్రియార్ధములను
దగులకయ యుండె నాతండు తరణిపగిది.
వ. ఇట్లధ్యాత్మ యోగ నిష్టుం డై కర్మంబుల నాచరింపుచు - - -” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 4 - 22 - 641, 642)
(manassunu viṣayamulanuṃḍi maraliṃci ātmayaṃdu anusaṃdhānamu cēyuṭa - nilupuṭa.)
(sthūla dēhamu, sūkṣmadēhamu, kāraṇadēhamulu okadānilō okaṭi kramamugā layamaina tarvāta pratyagātmalō cittamunu sthiramu cēsikonuṭa.)
adhyātmaśāstrābhyāsamu - ātma tatvamunaku saṃbaṃdhiṃcina śāstramunabhyasiṃcuṭa.
sī. karmaṃbulanu yadhākāla dēśōcita bala vittamulugāga baragu dharma
mulanu brahmārpaṇabuddhini jēsi nirāsaktu ḍagucu samāhituṃḍu
prakṛtikaṃṭenu dannu baramaina yātmanu garmasaṃcaya sākṣi gāga buddhi
narthi dalaṃpucu nācariṃpucu naṭlu meṟasi sāmrājyalakṣmī samēta
tē. maṃdi rōdyāna vanabhūmulaṃdu rājya
garima vartiṃpagā nahaṃkārarahitu
ḍagucu dana cittamuna niṃdriyārdhamulanu
dagulakaya yuṃḍe nātaṃḍu taraṇipagidi.
va. iṭladhyātma yōga niṣṭuṃ ḍai karmaṃbula nācariṃpucu - - -” (śrīmadāṃdhra mahābhāgavatamu- 4 - 22 - 641, 642)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.