(కర్మఫలమును అనుభవించువాడు - జీవుడు.)
(శబ్దము మొదలగు విషయములను అనుభవించువాడు.)
(పెద్దదగుటవలన ఖండించుటకు శక్యముకానిది, వధించుటకు శక్యముకానిది)
పార్వతి, దేవతల తల్లి, భూమి.
దక్షప్రజాపతి కుమార్తె, కశ్యపుని భార్య - అదితి కొడుకు ఆదిత్యుడు - సూర్యుడు, ఇంద్రుడు, వామనుడు.
(karmaphalamunu anubhaviṃcuvāḍu - jīvuḍu.)
(śabdamu modalagu viṣayamulanu anubhaviṃcuvāḍu.)
(peddadaguṭavalana khaṃḍiṃcuṭaku śakyamukānidi, vadhiṃcuṭaku śakyamukānidi)
pārvati, dēvatala talli, bhūmi.
dakṣaprajāpati kumārte, kaśyapuni bhārya - aditi koḍuku ādityuḍu - sūryuḍu, iṃdruḍu, vāmanuḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.